వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలో ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన వందల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఎస్సీ, ఎస్టీలకు పంచడం ఖాయమని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కబ్జాలపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని, ధరణి పేరుతో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి, భూములను తమ పేర్లపైకి మార్చుకున్నారని, స్వాధీన భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

