Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయికి కావ్యశ్రీ ఎంపిక

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 3:35 PM జగిత్యాలతెలంగాణ
రాష్ట్ర స్థాయికి కావ్యశ్రీ ఎంపిక - Udayam Digital
జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆరపేట వాగ్దేవి పాఠశాల 3వ తరగతి విద్యార్థిని చెన్నూరి కావ్యశ్రీ 200 మీటర్ల పరుగు పోటీలో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో ఆమె రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కావ్యశ్రీ పాల్గొననుంది. విద్యార్థినిని పాఠశాల డైరెక్టర్లు, క్రీడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...