వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామ శివారులో ఆదివారం ఉదయం చెట్టు కింద ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆరు పశువులు మృత్యువాత పడ్డాయి.
గ్రామ శివారులో ఎప్పటిలాగే పశువులను చెట్టు కింద ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. పిడుగుపాటు ధాటికి నరేష్‌కు చెందిన రెండు పశువులు, భీమన్న, చిన్నబాపు, మోహన్, రాజేశ్వర్‌కు చెందిన ఒక్కో పశువు అక్కడికక్కడే మృతి చెందాయి.
Comments
Loading comments...

