Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌశిక్ నకిలీ ఖాతాపై ఫిర్యాదు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:20 AM హైదరాబాద్General
కౌశిక్ నకిలీ ఖాతాపై ఫిర్యాదు - Udayam
తన అసలు వీడియోలను డౌన్‌లోడ్ చేసి నకిలీ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తున్నారని కంటెంట్ క్రియేటర్ కౌశిక్ మరిడి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మెటా సంస్థకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కౌశిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు, నకిలీ పేజీ నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...