Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్ నాలా ప్రాజెక్టులో 100 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:06 AM కామరెడ్డిGeneral
కౌలాస్ నాలా ప్రాజెక్టులో 100 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో - Udayam
కౌలాస్‌నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా దిగువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.75 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.176 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 1.237 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేదని ఏఈ తెలిపారు.

Comments

G
Loading comments...