Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్ నాలా ప్రాజెక్టుకు వరద ముప్పు

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 6:04 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నీటిమట్టం 457.60 మీటర్లకు చేరింది. గరిష్ఠ నీటిమట్టం 458 మీటర్లు కావడంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, వరద ప్రవాహం పెరిగితే 24-48 గంటల్లో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ తెలిపింది. దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, వాగులోకి వెళ్లొద్దని సూచించింది.

Comments

G
Loading comments...