Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లిలో లడ్డూకు రూ.37,551

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:42 AM మెదక్General
కౌడిపల్లిలో లడ్డూకు రూ.37,551 - Udayam
కౌడిపల్లి మండలం బుజారంపేట్‌లో గణనాథుడి లడ్డూను గ్రామస్థులు, భక్తుల సమక్షంలో వేలం వేశారు. ఈ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని పోటీపడ్డారు. చివరకు కౌడిపల్లి గోపాల్‌ రూ.37,551కు లడ్డూను దక్కించుకున్నారు. ఆకుల శేఖర్‌ మరో లడ్డూను రూ.3,155కు దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...