Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌కు కేట్‌ క్రాస్‌ వీడ్కోలు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:07 PM జాతీయంక్రీడలు
క్రికెట్‌కు కేట్‌ క్రాస్‌ వీడ్కోలు - Udayam
ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ కేట్‌ క్రాస్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఇంగ్లండ్‌ సమ్మర్‌ సీజనే తనకు చివరిదని 34 ఏళ్ల క్రాస్‌ వెల్లడించింది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్రాస్‌ ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో 102 మ్యాచ్‌లు ఆడి 140 వికెట్లు పడగొట్టింది. ఇటీవల సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.

Comments

G
Loading comments...