Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరూర్ తొక్కిసలాట ఉద్యోగాలపై హైకోర్టు షాక్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 27, 2026 5:37 PM జాతీయంGeneral
కరూర్ తొక్కిసలాట ఉద్యోగాలపై హైకోర్టు షాక్ - Udayam
కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు అర్హత ఆధారంగానే ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉద్యోగాలను ఉచితంగా పంపిణీ చేయలేమని పేర్కొంటూ, ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలని సూచించింది.

Comments

G
Loading comments...