Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక్‌ అవయవదానం.. నలుగురికి జీవం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 8:30 AM హైదరాబాద్General
కార్తీక్‌ అవయవదానం.. నలుగురికి జీవం - Udayam
రంగారెడ్డి జిల్లా కొండకల్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి మన్నె కార్తీక్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో వైద్యులు రెండు కిడ్నీలు, కాలేయం, క్లోమగ్రంథిని సేకరించారు. సేకరించిన అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురు రోగులకు అమర్చినట్లు జీవన్‌దాన్‌ నోడల్‌ అధికారి శ్రీభూషణ్‌రాజు తెలిపారు.

Comments

G
Loading comments...