వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక దాదాపు ఖరారైంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తూ, తదుపరి సీఎంగా డీకే పేరును ప్రతిపాదించినట్లు మంత్రి హెచ్.కే. పాటిల్ వెల్లడించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ వర్గాల్లో స్పష్టత వచ్చింది.
సిద్ధరామయ్య ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. శనివారం నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Loading comments...

