Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. 20 మందికి చోటు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 5:37 PM జాతీయంGeneral
కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. 20 మందికి చోటు - Udayam
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపట్టి 20 మందికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం లోక్‌భవన్‌లో జరగనుంది. అయితే మంత్రివర్గ కూర్పుపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయగా, యశ్వంతరాయ గౌడ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...