Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో 13న తాగునీటి సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 12, 2026 10:53 AM కరీంనగర్General
కరీంనగర్‌లో 13న తాగునీటి సరఫరా నిలిపివేత - Udayam
కరీంనగర్‌లో ఈనెల 13న లో-లెవెల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఫిల్టర్ బెడ్‌ వద్ద 150, 350 హెచ్‌పీ పంప్‌హౌస్‌లలో గురువారం అత్యవసర మరమ్మతులు చేపట్టనున్నట్లు నగర పాలక సంస్థ తెలిపింది. నీటి సరఫరా అంతరాయం నేపథ్యంలో ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకుని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...