వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త వివాహేతర సంబంధంపై ఆరెపల్లిలో దంపతుల కుటుంబాల మధ్య గొడవ చెలరేగి కర్రలు, బండరాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ హింసాత్మక ఘటనలో ఆరుగురు గాయపడగా, ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

