వార్తలకు తిరిగి వెళ్లండి
Photo Gallery
కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో సాంకేతిక లోపంతో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.
అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించిన డ్రైవర్, కండక్టర్ పూర్తిగా దగ్ధమైన బస్సు.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
Comments
Loading comments...


