Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కరీంనగర్ మేయర్

Follow Udayam on Google
సాయి తేజ Aug 05, 2026 5:12 PM కరీంనగర్General
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కరీంనగర్ మేయర్ - Udayam
కరీంనగర్ నగరంలో కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగను కళాకారులు వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...