Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్ విజయం భారత్ మాత కిరీటంలోని వజ్రం: రాజ్‌నాథ్ సింగ్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 26, 2026 10:47 AM జాతీయంGeneral
కార్గిల్ విజయం భారత్ మాత కిరీటంలోని వజ్రం: రాజ్‌నాథ్ సింగ్ - Udayam
కార్గిల్ విజయం భారత్ మాత కిరీటంలోని వజ్రం లాంటిదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కార్గిల్ వార్ మెమోరియల్‌లో జరిగిన కార్యక్రమంలో అమర వీర జవాన్లకు నివాళులర్పించిన ఆయన, వారి త్యాగాల వల్లే భారత త్రివర్ణ పతాకం నేడు రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. అమర వీరులకు వందనం చేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...