Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెగ్నెన్సీ రూమర్లపై కరీనా క్లారిటీ

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:37 PM జాతీయంవినోదం
ప్రెగ్నెన్సీ రూమర్లపై కరీనా క్లారిటీ - Udayam
జిమ్‌ వీడియోలో కరీనా కపూర్‌ బేబీ బంప్‌తో కనిపించారంటూ మూడోసారి గర్భవతి అనే ప్రచారం మొదలైంది. ఈ ఊహాగానాలను ఆమె ఆడపడచు సబా పటౌడీ ఇప్పటికే ఖండించారు. తాజాగా కరీనా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కడుపు ఉబ్బిన ఫొటోతోపాటు నవ్వు, పిజ్జా ఎమోజీలు పంచుకుంటూ ప్రెగ్నెన్సీ ప్రచారంపై సరదాగా స్పందించారు.

Comments

G
Loading comments...