వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు నిహారిక, అవంతికలకు కాంస్య పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్ అధ్యక్షుడు భరత్‌శర్మ వీటిని ప్రదానం చేశారు.
విద్యార్థినులను అభినందించి క్రీడల్లో మరింత రాణించాలని భరత్‌శర్మ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ అజ్మీర రాజు పాల్గొనగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

