Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే పోటీల్లో వైరా విద్యార్థుల సత్తా

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 03, 2026 4:05 PM ఖమ్మంతెలంగాణ
కరాటే పోటీల్లో వైరా విద్యార్థుల సత్తా - Udayam Digital
సౌత్‌ ఇండియా కరాటే ఛాంపియన్‌ లీగ్స్–2026 పోటీల్లో వైరాకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 12 స్వర్ణ, 9 రజత, 11 కాంస్య పతకాలు సాధించారు. రఘు మాస్టర్‌ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు ఈ విజయాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, కోచ్‌ జి. రఘును స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...