వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లో రాణించాలని ఎస్పీ వినీత్ సూచించారు. కరాటే సాధనతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి 4 బంగారు, 3 వెండి, 1 కాంస్య పతకం సాధించడం జిల్లాకు గర్వకారణమని ఎస్పీ వినీత్ అన్నారు.
Comments
Loading comments...

