వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో కన్వర్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మొదట బరేలీ జోన్‌లో ప్రారంభించిన ఈ యాప్ ద్వారా లైవ్ ట్రాకింగ్, ఎస్‌ఓఎస్ అలర్ట్‌లతో పాటు వైద్య, ఆహార సేవలు పొందవచ్చు. జీరో ఇన్సిడెంట్ లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
