Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న 13,729 మంది భక్తులు

Follow Udayam on Google
Super Admin Jul 24, 2026 9:40 PM చిత్తూరుGeneral
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న 13,729 మంది భక్తులు - Udayam
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం 13,729 మంది భక్తులు దర్శించుకున్నారు. 146 మంది తలనీలాలు సమర్పించగా, 3,586 మంది అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల విరాళాల ద్వారా రూ.1,03,225, దర్శన టికెట్ల ద్వారా రూ.5,60,300 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ కే. పెంచల కిషోర్, చైర్మన్ వి. సురేంద్ర బాబు తెలిపారు.

Comments

G
Loading comments...