Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం ఆలయ టెండర్‌పై ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:03 AM చిత్తూరుGeneral
కాణిపాకం ఆలయ టెండర్‌పై ఉద్రిక్తత - Udayam
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రూ.25 కోట్ల పనులకు టెండర్లు పిలవగా, పత్రాలు తీసుకునేందుకు వచ్చిన వారిని స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. టెండర్ తమకే దక్కాలని వారు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈఓ సెలవుపై వెళ్లినట్లు సమాచారం. బ్రహ్మోత్సవాలపై జరగాల్సిన కలెక్టర్ సమీక్ష సమావేశం వాయిదా పడింది.

Comments

G
Loading comments...