వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవహేళనగా మాట్లాడితే సహించేది లేదని కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ హెచ్చరించారు. సోమవారం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేదికపై ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన స్థాయికి మించి జగన్‌పై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
చంద్రబాబు ప్రాపకం కోసం నీచమైన భాష వాడటం తగదని నారాయణ యాదవ్ మండిపడ్డారు.
Comments
Loading comments...

