వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్ల బైపాస్‌లో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాళాలు వేసి ఉంచడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

