వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం చెట్లు రోడ్డులోని శ్రీ కనకమహాలక్ష్మి తల్లిని ఆషాఢమాసం సందర్భంగా గురువారం శాకంబరి దేవిగా అలంకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధి గోపికృష్ణ దంపతులు, మహిళలు అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరి అలంకరణలోని కనకమహాలక్ష్మి దేవిని భక్తులు దర్శించుకున్నారు.
Comments
Loading comments...
