Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పరాచెరువులో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 4:47 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అప్పరాచెరువులో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ - Udayam
బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో ఈ నెల 23న కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ నిర్వాహకులు తెలిపారు. బీజేపీ సింగిల్ విండో ఛైర్మన్ వీరనారప్ప, గ్రామ పెద్దలతో కలిసి బీజేపీ నేత హరీశ్ బాబును కార్యక్రమానికి ఆహ్వానించారు. శ్రీ భక్త కనకదాసు ఆశీస్సులతో కురుబల సమాజ ఐక్యత, అభివృద్ధి, ఆత్మగౌరవమే లక్ష్యంగా కనకదాసు ఆలయం నిర్మించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

Comments

G
Loading comments...