Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిన్లాండ్‌ విద్యావిధాన చర్చలో కామారెడ్డి ఉపాధ్యాయురాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 31, 2026 12:00 PM కామరెడ్డిGeneral
ఫిన్లాండ్‌ విద్యావిధాన చర్చలో కామారెడ్డి ఉపాధ్యాయురాలు - Udayam
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఫిన్లాండ్‌ విద్యావిధాన అధ్యయన చర్చలో గాంధారి ఎంపీపీఎస్‌ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపల్లి భవానీ పాల్గొన్నారు. ఫిన్లాండ్‌ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల వసతులపై ఆమె వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 28 మంది ఉపాధ్యాయుల్లో భవానీ ఒకరు.

Comments

G
Loading comments...