Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ఆర్టీసీ డిపోకు 11 మంది కండక్టర్ల బదిలీ

Follow Udayam on Google
రాజిత దేవి Aug 04, 2026 1:26 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి ఆర్టీసీ డిపోకు 11 మంది కండక్టర్ల బదిలీ - Udayam
కామారెడ్డి ఆర్టీసీ డిపోకు 11 మంది కండక్టర్లను బదిలీ చేస్తూ రీజినల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్-2 డిపోల నుంచి సిబ్బందిని కేటాయించారు. బోధన్ నుంచి ఐదుగురు, బాన్సువాడ నుంచి ముగ్గురు, నిజామాబాద్-2 నుంచి ముగ్గురు కండక్టర్లు కామారెడ్డి డిపోకు రానున్నారు. దీంతో సేవలు మెరుగుపడతాయని ఉద్యోగులు తెలిపారు.

Comments

G
Loading comments...