వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్‌కుమార్ ప్రిన్సిపల్ గా పాల్గొన్నారు.
కళాశాలలో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన గుర్తుచేశారు. పీజీ విద్యార్థులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

