వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గాంధారి మండలంలో అత్యధికంగా 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సర్వాపూర్‌లో 76, నస్రుల్లాబాద్‌లో 73, బీర్కూర్‌లో 71.3 మి.మీ వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లో 20 నుంచి 40 మి.మీ మధ్య వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

