Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో ఇసుక ట్రాక్టర్ల హవా

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:08 PM హన్మకొండ General
కమలాపూర్‌లో ఇసుక ట్రాక్టర్ల హవా - Udayam
కమలాపూర్‌లో ఇసుక ధరలు భారీగా పెరిగాయి. జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి వచ్చే ఇసుక ట్రాక్టర్‌ ట్రిప్పుకు రూ.8 వేలు పలుకుతోంది. వంగపల్లి, మర్రిపల్లిగూడెం, నేరెళ్ల, శనిగరం, అంబాల ఇసుకకు రూ.4 వేలు వసూలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. జేసీబీలతో వాగుల్లో ఇసుకను తోడేస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇసుక ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...