Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల పోరాటానికి కమల్ హాసన్ మద్దతు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 23, 2026 3:16 PM జాతీయంGeneral
విద్యార్థుల పోరాటానికి కమల్ హాసన్ మద్దతు - Udayam
దేశంలో నీట్ అక్రమాలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు కమల్ హాసన్ సంఘీభావం తెలిపారు. విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని, దేశం తన పిల్లలను నిరాశపరిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడిగిన విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడంపై మండిపడ్డారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలపగా, దీక్ష విరమించాలని విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌కు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...