Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీ బస్సుపై కళ్యాణి విమర్శలు

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 2:49 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఫ్రీ బస్సుపై కళ్యాణి విమర్శలు - Udayam
మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. పథకం కోసం రూ.3 వేల కోట్లు కేటాయించామని చెప్పడం వాస్తవం కాదన్నారు. ఉచిత బస్సు పథకంలో అనేక పరిమితులు పెట్టారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకుండా పోటీ చేస్తారా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...