Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కొనసాగిస్తాం: పొన్నం

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 2:36 PM హైదరాబాద్General
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కొనసాగిస్తాం: పొన్నం - Udayam
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పథకాలను ఎత్తివేసినట్లు బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తోందని సచివాలయంలో ఆరోపించారు. కోర్టులో దాఖలైన పిటిషన్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానం ఉందని పొన్నం పేర్కొన్నారు. మంచి పథకాలను అమలు చేయడంలో రాజకీయ భేషజాలు లేవని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...