Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:52 PM మహబూబాబాద్ General
మరిపెడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు - Udayam
మరిపెడ ఎంపీడీవో కార్యాలయంలో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల చెక్కులను డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌ పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు అండగా పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...