Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి నిధులు ఇక నేరుగా ఖాతాల్లోకే!

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 11, 2026 2:12 PM హైదరాబాద్General
కల్యాణలక్ష్మి నిధులు ఇక నేరుగా ఖాతాల్లోకే! - Udayam
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT) జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం నివారించి, ఆర్థిక సాయం త్వరగా అందించేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.

Comments

G
Loading comments...