Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:20 PM ఖమ్మంGeneral
కల్లూరు పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి - Udayam
కల్లూరు మండలంలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి పెరగడంతో శుక్రవారం ఉదయం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రాళ్లబంజర, బోడిమల్లె గ్రామాల మార్గంలో వాహనాలను అడ్డుగా ఉంచి రాకపోకలను నియంత్రించారు. ఉద్ధృతి తగ్గే వరకు ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...