Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు–చండ్రుపట్ల రోడ్డుకు మరమ్మతులు ఎప్పుడో?

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:30 PM ఖమ్మంGeneral
కల్లూరు–చండ్రుపట్ల రోడ్డుకు మరమ్మతులు ఎప్పుడో? - Udayam
కల్లూరు–చండ్రుపట్ల రోడ్డు దెబ్బతిని నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...