వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం కాళేశ్వరంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.88 కోట్లు కేటాయించింది. అష్టతీర్థాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 14న టెండర్లు తెరవనుండగా, పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
Comments
Loading comments...

