Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ రెండో వారంలో కాళేశ్వరం బ్యారేజీల పనులు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:19 PM జయ శంకర్ భూపాలపల్లి General
నవంబర్‌ రెండో వారంలో కాళేశ్వరం బ్యారేజీల పనులు - Udayam
నవంబర్‌ రెండో వారంలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. 2027 వానాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్‌ 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి డిజైన్లు సమర్పిస్తామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని చెప్పారు.

Comments

G
Loading comments...