Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాతి కట్టడాలుగా కాళేశ్వర ఆలయం

Follow Udayam on Google
Sonal Jun 11, 2026 12:09 PM వరంగల్General
రాతి కట్టడాలుగా కాళేశ్వర ఆలయం - Udayam
కాళేశ్వరం ఆలయాన్ని రూ.198 కోట్ల నిధులతో రాతి కట్టడాలుగా నిర్మించేందుకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ నెల 17న పాత కట్టడాల తొలగింపు ప్రారంభం కానుంది. ఈ లోగా భక్తుల దర్శనాల కోసం ఆలయ ఆవరణలోనే తాత్కాలికంగా 'బాలాలయాలు' ఏర్పాటు చేస్తున్నారు. స్వామివార్ల విగ్రహాలను అక్కడకు మార్చి క్యూలైన్ల ద్వారా దర్శనాలు కల్పిస్తారు.

Comments

G
Loading comments...