Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నేడు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక క్లినిక్‌

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:38 PM కాకినాడGeneral
జిల్లాలో నేడు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక క్లినిక్‌ - Udayam
కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరేంద్రప్రసాద్‌ తెలిపారు. జిల్లా అధికారులు అందరూ కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు అర్జీదారులు 1100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...