Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో మెరిసిన కాకినాడ మనవడు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 20, 2026 8:47 AM కాకినాడGeneral
అమెరికాలో మెరిసిన కాకినాడ మనవడు - Udayam
కాకినాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణ కుమారుడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికాలో క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. చిన్నతనం నుంచే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ పొందిన కార్తీక్ పలు పతకాలు కైవసం చేసుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తున్న కార్తీక్, గతంలో కాకినాడలో జరిగిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు.

Comments

G
Loading comments...