Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 వేడుకలకు కాకినాడ సిద్ధం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 10, 2026 7:44 PM కాకినాడGeneral
ఆగస్టు 15 వేడుకలకు కాకినాడ సిద్ధం - Udayam
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...