Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైకరం విలేజ్ ఆర్గనైజేషన్‌కు పురస్కారం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:06 PM ఏలూరుGeneral
కైకరం విలేజ్ ఆర్గనైజేషన్‌కు పురస్కారం - Udayam
స్వచ్ఛ కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభకు కైకరం విలేజ్ ఆర్గనైజేషన్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. గ్రామంలో పరిశుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నివారణ, స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో సభ్యులు చురుకైన పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...