Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైకలూరులో మెయిన్ రోడ్డుపై ప్రమాదకర గోతులు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:19 AM ఏలూరుGeneral
కైకలూరులో మెయిన్ రోడ్డుపై ప్రమాదకర గోతులు - Udayam
కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని గోలీ తోట, కుమారి థియేటర్ ఎదురుగా పామర్రు–కత్తిపూడి ప్రధాన రహదారిపై ప్రమాదకర గోతులు ఏర్పడ్డాయి. వాటిని తప్పించే క్రమంలో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై తక్షణం మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...