Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైకలూరు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:10 PM ఏలూరుGeneral
కైకలూరు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ - Udayam
పల్లె పండుగ-3.0లో భాగంగా కైకలూరు మండలంలోని ఆచవరం, శ్యామలాంబపురం, వింజరం, ఆనందరావుపేట, తామరకొల్లు గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ గురువారం భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పల్లె పండుగ-3తో ఏపీలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు.

Comments

G
Loading comments...