వార్తలకు తిరిగి వెళ్లండి
కాగజ్‌నగర్ పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడి తాగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. లీకేజీపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
లీకేజీని వెంటనే అరికట్టి తాగునీటి వృథాను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

